SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Showing posts with label 'షాడో'తో నా ప్రయాణం... Show all posts
Showing posts with label 'షాడో'తో నా ప్రయాణం... Show all posts

Friday, June 24, 2022

'షాడో'తో నా ప్రయాణం..

'షాడో'తో నా ప్రయాణం..

'రన్ ఫర్ ది బోర్డర్' మొట్టమొదటి సారిగా చదివి చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఆ నవల నా మనస్సును చాలా ఆకట్టుకుంది. అప్పటినుండి మధుబాబు గారిని గురువుగా ఆరాధించడం, అభిమానించడం మొదలై చాలా షాడో బుక్స్ చదివాను. మధుబాబు గారి రచనలలో, మానవ సంబంధాల ప్రాముఖ్యత, మంచితనం, మానవత్వం, సహాయగుణం, స్నేహితులపట్ల చూపే ప్రేమాభిమానాలు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడం, స్త్రీలపట్ల గౌరవ భావం కలిగి ఉండే విధంగా, హృదయాలను కదిలించే సన్నివేశాలతో బాగా ఆకట్టుకునే విధంగా వ్రాయడమే కాకుండా, పాత్రలతో పాఠకులను సైతం పరుగులు పెట్టించే విధానం బాగా ఆకట్టుకుంటాయి..

- మహమ్మద్ అంకూస్ (బెల్లంపల్లి)

Link: https://www.youtube.com/post/UgkxSqSXys3PufaGa1KvBKz0-FCMFbKBVLg6



Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

COUNTER


View My Stats