SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, December 29, 2022

త్వరలో 'ఎ బుల్లెట్ ఫర్ షాడో' - 2023 జనవరి 6 న ప్రారంభం.. A Bullet for Shadow


త్వరలో 'ఎ బుల్లెట్ ఫర్ షాడో' - 2023 జనవరి 6 న ప్రారంభం..

షాడో, బిందుల సన్నివేశం:

కరాటే బ్లాక్ బెల్ట్ పాట్రన్స్ ను ప్రాక్టీస్ చేస్తున్న షాడో,  బిందు ను చూసి డిస్టర్బ్ అయి కింద పడిపోవడం, వెక్కిరింతగా నవ్విన బిందు ను షాడో పట్టుకోవటానికి ప్రయత్నిస్తుండగా, కులకర్ణి గారి అంబాసిడర్ తో చంద్ర అక్కడికి రావడం, బిందు కోపాన్ని గమనించి , అంబాసిడర్ టైర్ కి ఏదో అయినట్టు చంద్ర కారును తిట్టుకోవడం సరదాగా అనిపిస్తుంది!

కేప్ టౌన్ ఒంటెల మార్కెట్ సన్నివేశం:

ఒంటి కంటితో, సగం తెగిపోయిన తోక తో వుండే ఓల్డ్ బేగ్ ను మార్కెట్ వ్యాపారి తను చెప్పిన ధరకు ఇష్టమైతే కొనమని, ఇష్టం లేకపోతే మరొక వ్యాపారి వద్దకు వెళ్ళమని షాడో కు చెప్పటం, ఆ మార్కెట్ లో మరొక ఒంటె లేకపోవడం వల్ల, ఎడారిలో ప్రయాణానికి ఒంటె అవసరం ఉండటం వల్ల వ్యాపారి చెప్పిన ధర కే షాడో ఓల్డ్ బేగ్ ను కొనడం, మార్కెట్ వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేని ఓల్డ్ బేగ్ యజమానిని అసలు లెక్కచేయకపోవడం షాడో దెబ్బకు అంతకుముందు ఎప్పుడు లేనంత వేగంగా పరిగెత్తడం, అది చూసి ఒంటెల వ్యాపారి బంగారం లాంటి ఒంటెను తక్కువ ధరకు అమ్మానే అని బాధగా అనుకునే సన్నివేశం బాగుంది!

షాడో టర్నర్ ల మధ్య సన్నివేశాలు:

నవలా రచయితను అంటూ పరిచయం చేసుకొని, షాడో కు ఎదురుపడిన ప్రతిసారి అతను చేస్తున్న పనులను గురించి చెబుతూ, షాడో  పంచ్ లకు తల్లక్రిందులు అవుతుంటాడు టర్నర్! ఆ సన్నివేశాలు బాగుంటాయి! ఓల్డ్ బేగ్ ను దాచి, షాడో ను ట్రిప్ చేయటం కూడా బాగుంటుంది!

కల్ హారీ డెసర్ట్ సన్నివేశం:

కరీబా గూడెం మనిషి కోసం ఓల్డ్ బేగ్ మీద ఎడారి లోకి అడుగుపెట్టిన షాడోను, ఎడారి త్రాచు బుస విని, ఓల్డ్ బేగ్ కింద పడేసి వెళ్ళిపోవటం, నిస్సహాయంగా, పళ్ళు కొరుకుతూ నిలబడిపోయిన షాడోను తన బుసలతో ఎడారి త్రాచు బెదిరించడం, "ఆల్ రైట్ గెలుపు నీదే" అని పామును ఉద్దేశించి షాడో అని, తన దారి మార్చుకొని వెళ్ళటం బాగుంటుంది!

షాడో ఎదురు చూస్తున్న కరీబా గూడెపు వాసులుగా మొజాంబో అనుచరులు అతన్ని కలుసుకోవడం, సిక్స్త్ సెన్స్ చేస్తున్న హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయకుండా షాడో అలర్ట్ గా వుంటూ వారి వెనకాల వెళ్లడం, దారి మధ్యలో వారి దాడిని ఎదుర్కొని, తిరిగి తను కలుసుకోవాల్సిన వ్యక్తి కోసం వెనక్కి వచ్చి, అక్కడ తన గురించి ఎదురు చూస్తున్న మనిషిని చూసి ఆశ్చర్యపోవడం (కెటీనా అని ముందుగా తెలియక పోవడం వల్ల ) బాగుంటుంది!

కరీబా గూడెం సన్నివేశాలు:

కరీబా గూడెపు మంత్రవాది మొజాంబో కులదేవత ఆదేశం అంటూ నాగరికుల మీద దాడి చేయడం కోసం ఎడారి జాతులన్నిటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం, షాడో సహాయంతో మొజాంబో కుట్రల నుండి తన వారిని కాపాడుకోవాలి అని కెటీనా ఆరాటపడటం బాగుంటుంది! ఎడారి భూతం వలన షాడో కి ప్రమాదం ఎదురవుతుంది అని కెటీనా భయపడటం, షాడో ఆమెను కన్విన్స్ చేసి, ఎడారి భూతాన్ని ఎదిరించడానికి సిద్దపడటం బాగుంటుంది!

థ్రిల్లింగ్ సన్నివేశాలు:

ఓల్డ్ బేగ్ ను ఎడారి సింహాలు వెంటాడుతుండగా, ప్రమాదకరం అని తెలిసి కూడా ఓల్డ్ బేగ్ పరిస్థితి చూసి, చలించిపోయి దానిని రక్షించడానికి ఎడారి సింహాలను షాడో ఎదిరించే సన్నివేశం థ్రిల్లింగ్ గా ఉంటుంది!

తన మీద కరీబా జాతికి నమ్మకం కలిగించడానికి మొజాంబో సవాల్ ని స్వీకరించి ఎడారి భూతాన్ని ఎదిరించడానికి షాడో సిద్దపడటం, షాడో కి తెలియకుండా టర్నర్ అతని వెనకాల వెళ్ళటం.. ఇద్దరూ కలిసి ఎడారి భూతాన్ని ఎదిరించే సన్నివేశం కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది!

టెన్షన్ గా అనిపించిన సన్నివేశం:

షాడో టర్నర్ లు మొజాంబో చేతిలో బందీలుగా చిక్కిన సమయంలో వారిని ఎడారి భూతానికి ఎరగా వేసి, షాడో మోసగాడు అని కరీబా గూడెంలో అందరినీ నమ్మించి, అతను అక్కడికి రావటానికి కారణం అయిన కెటీనానూ, ఆమె తండ్రినీ కులదేవతకు బలి ఇవ్వటానికి మొజాంబో, అతని అనుచరులూ ప్రయత్నించే సన్నివేశం టెన్షన్ గా అనిపిస్తుంది!

నాకు నచ్చిన సన్నివేశాలు! - శ్రీకాంత్ రెడ్డి ముత్తారెడ్డి

Thursday, December 15, 2022

త్వరలో.. 'కాలకన్య' Kaalakanya

 


త్వరలో.. 
'కాలకన్య' - మధుబాబు గారి జానపద మణిమకుటం..
23rd డిసెంబర్ నుండి ప్రారంభం.. SHADOW Madhu Babu (Official) Audio Books 

'కాలకన్య' ప్రముఖ రచయిత మధుబాబు సృష్టించిన తెలుగు జానపద అపరాధ పరిశోధక రచన.

తన ఆశకత్తకు సిగ్గుపడి తలవంచుకున్నాడు నిశీధుడు. ముఖం ఎర్రబడింది. తన పక్కనే నలుగురు కోయ వీరులు గుస గుస లాడుకోవటం గమనించాడు. “మహా వీరుడు కాలనాగుకు బాణం వదలటమే చేతకాదు” అంటున్నారని తలచి మరింత తడబడిపోయాడు.

సామాన్యమైన మహిషాలనే చంపలేని తను, తెల్లదున్నను ఏం చంపగలడు? అది అసంభవం! యీ నలుగురూ తన ఆశక్తతను గూడెంలో చెప్పక మానరు. అది అందరికి తెలియకపోదు. ఇక కాలకన్య తనకేం దక్కుతుంది ?

గుండెలను ఆక్రమించుకుంటున్న నిరాశా నిస్పృహా తరంగాలకు లోనై శ్వేతాశ్వాన్ని మడమలతో గట్టిగా నొక్కాడు. అంతవరకూ అతని చేతిలో అటువంటి బాధ అనుభవించలేదా చిన్నారి గుర్రం. తన అసమ్మతి తెలియ చేస్తున్నట్లు గట్టిగా సకలించి ముందుకు దూకింది. సరాసరి పోయి తెల్లదున్న ముందు ఆగింది..

'కాలకన్య’ త్వరలో మీ ముందుకు! విని / చూసి ఆనందించండి!!

Thursday, November 10, 2022

శివంగి నవల | Shivangi Folklore Novel | SMBAB

శివంగి జానపద నవల | Shivangi Folklore / Fantasy Telugu Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..


Title: Shivangi
Genre: Fantasy
Author: Madhubabu
Publisher: Satyavani Publications
Binding: Paperback
Published Date: May 2022
Number Of Pages: 350
Language: Telugu
Price: ₹ 200

'శివంగి' ప్రముఖ రచయిత మధుబాబు సృష్టించిన తెలుగు జానపద అపరాధ పరిశోధక రచన.

ఎదురుగా ఎటువంటి అడ్డంకి వున్నా, వెనుకా ముందూ చూసుకోకుండా ఎగిరి అవతలి పక్కకు దూకటం సమీరుడి అశ్వానికి వున్న పెద్ద అలవాటు.

కళ్ళేలను బిగించి పట్టుకున్నా, పళ్ళు బిగించి గట్టిగా అరిచినా, కొంచెంగా కూడా పట్టించుకోదు అది.

రాళ్ళు రప్పలు కాదు... దట్టమైన ముళ్ళ పొదలు ఇవి. కింద పడటం అంటూ జరిగితే కత్తులతో చీరినట్లు గాయాలు అవుతాయి. 'జాగ్రత్తరా నాన్నా...' మూడు బారల వెనుకగా తన వాహనాన్ని నడిపిస్తున్న సమీరుడి తండ్రి చిన్నగా హెచ్చరించాడు.

సూర్యుడు పడమటి దిక్కుకి పడిపోతున్నాడు. పగటి సమయమంతా విశ్రాంతిగా తమతమ నెలవుల్లో పడుకుని వున్న జంతువులన్నీ వళ్ళు విరుచుకుంటూ వేటలకు బయలుదేరే సమయం దగ్గరపడుతోంది.

'మూడు క్రోసులుంది రహదారి... త్వరగా వెళ్ళకపోతే అడవిలో వుండగానే చీకటి పడిపోతుంది' అంటూ కాలిమడమలతో తన అశ్వాన్ని కదిలించాడు సమీరుడు.

గట్టిగా సకిలించింది అది. అతని తండ్రి అనుమానపడుతున్నట్లుగానే ఎదుట వున్న ఒక పెద్ద పొదమీద నుంచి ఎగిరి అవతలకి దూకింది..

#శివంగి #షాడోమధుబాబు #Shivangi #ShadowMadhuBabu #MadhuBabu #teluguaudiobooksyoutube #teluguaudiobook #telugupodcast #fantasynovels #VoiceofSudha #telugukathalu #telugunovels #chandamamakathaluaudiobooks #Fantasystories #folklorestories #balamitrakathalu #freebook #ebookreader #novelreader

శివంగి, Shivangi, షాడో మధుబాబు, Shadow Madhu Babu Audiobooks, Shadow Madhubabu, Telugu Audiobooks, Shivangi Part 11, Shivangi madhu babu Novel, smbab, శివంగి నవల, telugu kathalu, chandamama kathalu, Fantasy stories, folklore stories, telugu stories, telugu love stories, balamitra kathalu, voice of sudha, madhu babu official, free book, podcast telugu, Listen to novels, shivangi novel by madhubabu, madhu babu recent novels, madhubabu janapada novels, madhubabu fantasy novels, బంగారు మర్కటాలు,

Wednesday, August 31, 2022

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏 పుష్కరుడి మాట విని, వేలాది ఎలుకలు ఏం చేశాయి?

 


అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏 పుష్కరుడి మాట విని, వేలాది ఎలుకలు ఏం చేశాయి? జ్వాలాముఖి దగ్గర ఏం జరిగింది? కాళికాలయం 12 వ భాగంలో తెలుసుకుందాము.. @SHADOW Madhu Babu (Official) Audio Books


FACEBOOK






OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks

Sunday, August 14, 2022

రాతి క్రోధలోచని విగ్రహం కదిలి ప్రాణాలను హరించి వేయడం మొదలు పెట్టిన తరువాత, వసంత బాలదేవులు ఏం చేశారు? Kalikalayam Audiobook

 

చలనం ఉండకూడని రాతితో మలచిన క్రోధలోచని విగ్రహం కదిలి వారికి అడ్డుగా నిలిచింది!!! రాతి దేవతా విగ్రహం ప్రాణాలను హరించివేయడం మొదలు పెట్టినతరువాత, వసంత బాలదేవులు ఏం చేశారు? అసలక్కడ ఏం జరిగిందో రేపటి (15-08-2022) 5వ భాగంలో తెలుసుకోండి.. @SHADOW Madhu Babu (Official) Audio Books

Sunday, August 7, 2022

వీరభద్రోపాసకుడైన ఘటకేంద్రుడేం చెప్పాడు? కాళికాలయం Kalikalayam

 

వీరభద్రోపాసకుడైన ఘటకేంద్రుడేం చెప్పాడు?

పొగమంచు తెరలోకి ప్రవేశించి జవసత్వాలు హరించిపోగా స్పృహను కోల్పోయిన కీర్తిసేన మహారాజుకు తెలివి తెప్పించడానికి, ఆస్థాన విదూషకుడు సౌమ్యుడి సలహా మేరకు వీరభద్రోపాసకుడైన ఘటకేంద్రుడిని పిలిపిస్తారు. ఆయన తన శక్తిని పూరిగా ఉపయోగించి, మహారాజుకు కొద్దిసేపు మాత్రమే తెలివి రప్పించగలిగాడు. ఆ కొద్దిసేపటిలో మహారాజు, పొగమంచుతెరలో తానేం చూశాడు? అసలక్కడ ఏం జరిగింది? వంటి భయంకర నిజాలను బయటపెట్టగలిగాడా? ఎవరికీ అంతుబట్టని ఆ అవాంతరాన్ని అధిగమించడానికి మార్గం ఏమిటి? మధుబాబు గారి అద్భుతమైన ఊహాశక్తిని మరోసారి నిరూపించే ఆ ఘట్టాలను తెలుసుకోవడానికి..

'కాళికాలయం' సిరీస్ లో ఒక్క భాగాన్ని కూడా మిస్ అయ్యే సాహసం చేయకండి.. 

Thursday, August 4, 2022

మధుబాబు నవలల లిస్ట్! Madhu Babu Novels List


మధుబాబు నవలల లిస్ట్!

షాడో నవలలు

  1. సరిహద్దుకు 2 మైళ్ళు
  2. నీడ కోసం ఒక బుల్లెట్
  3. ఒక దెయ్యం ఒక గూఢచారి
  4. నరకానికి ఒక ప్రయాణం
  5. ఎ మినిట్ ఇన్ హెల్
  6. మృత్యు దేవత
  7. షాడోపై దాడి
  8. కరాచీలో నియామకం
  9. అసైన్‌మెంట్ లవ్ బర్డ్
  10. బాబా
  11. బాద్మాష్
  12. బంజాయ్
  13. భయం... భయం (స్వాతి వారపత్రికలో నడుస్తోంది)
  14. భోలా శంకర్ 1
  15. భోలా శంకర్ 2
  16. బ్లడ్ హౌండ్
  17. బ్లడీ బోర్డర్
  18. బాంబు దళం
  19. విరిగిన రివాల్వర్
  20. బఫెలో హంటర్స్
  21. బర్మా బొమ్మ
  22. కిల్లర్స్ కోసం కార్నివాల్
  23. చిచ్చర పిడుగు (డాగర్ ఆఫ్ షాడో ద్వారా కొనసాగింపు)
  24. చైనీస్ బ్యూటీ
  25. చైనీస్ మాస్క్
  26. చైనీస్ పజిల్
  27. CID షాడో
  28. కమాండర్ షాడో
  29. నకిలీ కిల్లర్లు
  30. డాగర్ ఆఫ్ షాడో (చిచ్చర పిడుగు కొనసాగింపు)
  31. డేంజరస్ డయాబొలిక్
  32. డేంజరస్ గేమ్ 1
  33. డేంజరస్ గేమ్ 2
  34. డెడ్లీ స్పై 1
  35. డెడ్లీ స్పై 2 - డెత్ ఇన్ ది జంగిల్
  36. ప్రియమైన షాడో
  37. డెవిల్స్ డిన్నర్
  38. నికోబార్‌లో డెవిల్స్
  39. డర్టీ డెవిల్
  40. డాక్టర్ షాడో
  41. డాక్టర్ శ్రీకర్ ఎంబిబిఎస్
  42. డాక్టర్ జీరో
  43. దొంగ దొంగ దొంగ పట్టుకొండి
  44. డబుల్ రాక్ వద్ద డ్యూయల్
  45. దుర్మార్గుడు
  46. డైనమైట్ డోరా
  47. ఫైటింగ్ ఫోర్
  48. షాడో పిడికిలి
  49. ఫ్లయింగ్ బాంబ్
  50. ఎగిరే గద్ద
  51. ఎగిరే గుర్రం
  52. బంగారు వస్త్రం
  53. గోల్డెన్ షాడో
  54. గ్రెనేడ్ సమూహం
  55. గ్రీన్ ల్యాండ్‌లో తుపాకీ కాల్పులు
  56. రాత్రిపూట గన్స్
  57. చీకటి భయానకాలు
  58. హంటర్ షాడో
  59. ఇన్స్పెక్టర్ షాడో
  60. జూనియర్ ఏజెంట్ శ్రీకర్
  61. కెండో వారియర్
  62. త్వరగా చంపండి లేదా చావండి
  63. మిస్టర్ షాడో వారిని చంపండి
  64. కిల్లర్స్ గ్యాంగ్
  65. కిస్ కిస్ కిల్ కిల్
  66. నన్ను ముద్దు పెట్టు డార్లింగ్
  67. చంపడానికి లైసెన్స్
  68. ఒంటరి తోడేలు
  69. మేరా నామ్ రాజూల
  70. మిడ్‌నైట్ అడ్వెంచర్ 1
  71. మిడ్‌నైట్ అడ్వెంచర్ 2
  72. మిడ్‌నైట్ ప్లస్ వన్ 1
  73. మిడ్‌నైట్ ప్లస్ వన్ 2
  74. మిషన్ టు పెకింగ్
  75. మర్డరింగ్ డెవిల్స్
  76. నల్ల థాచు (వారియర్ షాడో కొనసాగింపు)
  77. ఒక గూఢచారిని ఎప్పుడూ ప్రేమించవద్దు
  78. నైట్ వాకర్
  79. సంఖ్య 28
  80. మరోసారి నీడ
  81. ఆపరేషన్ అరిజోనా
  82. ఆపరేషన్ బెంగాల్ టైగర్
  83. ఆపరేషన్ కౌంటర్ స్పై
  84. ఆపరేషన్ డబుల్ క్రాస్
  85. ఆపరేషన్ కాబూల్
  86. ప్రొఫెసర్ షాడో
  87. రెడ్ షాడో 1
  88. రెడ్ షాడో 2
  89. పగ పగ
  90. రుద్రాణి
  91. సరిహద్దు కోసం పరుగెత్తండి
  92. హైలాండ్స్ కోసం పరుగెత్తండి
  93. రన్ షాడో రన్
  94. శాస్త్రవేత్త మిస్ మాధురి
  95. శాస్త్రవేత్త నీడ
  96. సీక్రెట్ ఏజెంట్ మిస్టర్ షాడో
  97. ఏడవ కిల్లర్
  98. బాగ్దాద్‌లో నీడ
  99. బోర్నియోలో నీడ
  100. కొచ్చిన్‌లో నీడ
  101. హైదరాబాద్‌లో నీడ
  102. జపాన్‌లో నీడ
  103. సిక్కింలో నీడ
  104. థాయిలాండ్‌లో నీడ
  105. అడవిలో నీడ
  106. షాడో ది అవెంజర్
  107. షాడో ది స్పై కింగ్
  108. నీడ!
  109. నీడ! నీడ!! 1
  110. నీడ! నీడ!! 2
  111. నీడ! నీడ!! నీడ!!!
  112. షాడో వస్తున్నాడు జాగ్రత్త
  113. సిసిలియన్ సాహసం
  114. సిల్వర్ కింగ్
  115. స్పైడర్ వెబ్
  116. స్టార్ ఫైటర్ (ఫైటింగ్ ఫూల్)
  117. టార్గెట్ ఫైవ్
  118. లక్ష్య నీడ
  119. మరణానికి రుచి
  120. డెత్ టెంపుల్
  121. టెన్ ఎగైనెస్ట్ షాడో 1
  122. టెన్ ఎగైనెస్ట్ షాడో 2
  123. టెర్రా-205 1
  124. టెర్రా-205 2
  125. టెర్రర్ ఐలాండ్
  126. బ్రెయిన్ వాషర్స్
  127. కుంగ్ ఫూ యొక్క శాపం
  128. ది గర్ల్ ఫ్రమ్ CIB
  129. CIB నుండి ది కిల్లర్
  130. టైగర్ మున్నా
  131. ప్రేమకు సమయం
  132. ప్రేమతో నీడను నింపడానికి
  133. ఇబ్బందులను సృష్టించేవారు
  134. విప్లవం వర్ధిల్లాలి
  135. వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్
  136. వారియర్ షాడో (నల్ల థాచు కొనసాగింపు)
  137. నీవెవరు?
  138. యముడు

సామాజిక నవలలు

  1. ఆర్తి
  2. అపరిచితుడు
  3. అథాను
  4. బైరాగి
  5. భవానీ
  6. చక్ర తీర్థం
  7. క్రైమ్ కార్నర్
  8. మరణ వారెంట్
  9. డౌన్ స్ట్రీట్ మిస్టరీ
  10. తుది హెచ్చరిక
  11. జాగ్వార్ జస్వంత్
  12. నంబర్ లేదు
  13. పాము
  14. దయచేసి నాకు సహాయం చేయండి
  15. పులి మడుగు
  16. రహస్యం
  17. రెడ్ అలర్ట్
  18. ఎరుపు వెండి
  19. రుద్ర భూమి
  20. శంకర్ దాదా 1
  21. శంకర్ దాదా 2
  22. శిక్ష 1
  23. శిక్ష 2
  24. స్పందన
  25. వెట్టి 1
  26. వెట్టి 2

ఫాంటసీ నవలలు

  1. ఆనంద జ్యోతి
  2. భైరవ
  3. చతుర్నేత్రుడు 1
  4. చతుర్నేత్రుడు 2
  5. గండు చీమా
  6. కాలకన్య
  7. కాలనాగు
  8. కాళికాలయం 1
  9. కలికాలయం 2 - కంకాలలోయ
  10. కలికాలయం 3 - కల్యాణ తిలకం
  11. మచ్చల గుర్రం 1
  12. మచ్చల గుర్రం 2
  13. మధుమాలిని
  14. మరకత మంజూష 1
  15. మరకత మంజూష 2
  16. నరుడు
  17. నిశాచరుడు 1
  18. నిశాచరుడు 2
  19. రుద్రుడు
  20. ససిబాల
  21. సివాంగి
  22. శివుడు 1
  23. శివుడు 2
  24. స్వర్ణ గోపురం
  25. స్వర్ణ ఖడ్గం 1
  26. స్వర్ణ ఖడ్గం 2
  27. వీరభద్ర రెడ్డి 1
  28. వీరభద్ర రెడ్డి 2
  29. వెన్నెల మడుగు
  30. రుద్రనాగు

వాత్సవ శ్యాంసుందర్ నవలలు

  1. బొమ్మా
  2. డేర్ డెవిల్ 1
  3. డేర్ డెవిల్ 2
  4. ఫినిషింగ్ టచ్
  5. ఘర్షణ
  6. హెచ్చారిక
  7. జ్వాలాముఖి
  8. కంకణ రహస్యం
  9. నందిని
  10. నిశ్శబ్దనాదం
  11. పారాహుషార్
  12. రెడ్ సిగ్నల్
  13. సాధన
  14. సాలభంజిక
  15. శ్రావణి
  16. టైగర్ వాత్సవ
  17. టైమ్ బాంబ్
  18. అతి రహస్యం
  19. టాప్ టెన్
  20. నన్ను తాకవద్దు
  21. ఒకటిలో రెండు
  22. వర్జిన్ ఐలాండ్
  23. విశ్వ ప్రయత్నం

టీవీ సిరీస్

  1. చక్ర తీర్థం (ETV)
  2. కాళికాలయం (జెమిని టీవీ)

ఇప్పటి వరకూ సీరియల్స్ గా వెలువడిన 'మధుబాబు' రచనలు!

స్వాతి వీక్లీ సీరియల్స్!

1985 - July - షాడో! షాడో!!

1986 - May - రెడ్ సిల్వర్ 

1988 - December - రెడ్ అలర్ట్ 

1989 -               - పులి మడుగు 

1990 - October - భోలాశంకర్ 

1991 - June - రుద్రభూమి

1992 - March - మిస్సింగ్ నెంబర్ 

1993 - January - మిడ్ నైట్ ఫ్లస్ వన్ 

1995 - July - క్రైం కార్నర్ 

1996 - February - మిడ్ నైట్ అడ్వంచర్ 

1996 - July - టెర్రా 205

1997 - March - ఫైనల్ వార్నింగ్ 

1997 - November - టార్గెట్ ఫైవ్ 

1998 - March - ఆనందజ్యోతి

1999 - March - రెడ్ షాడో

1999 - October - టచ్ మి నాట్ 

2000 - March - కాళికాలయం

2001 - January - శ్రావణి

2001 - July - యముడు

2001 - December - శంకర్ దాదా

2003 - March - పాము

2003 - November - రహస్యం

2004 - June - చక్రతీర్థం

2005 - January - వన్స్ ఎగైన్ షాడో

2005 - June - శిక్ష

2006 - April - స్వర్ణఖడ్గం

2007 - February - అతను

2007 - September - బొమ్మ

2008 - April - బైరాగి

2008 - November - చతుర్నేత్రుడు

2009 - July - అపరిచితుడు

2010 - January - దొంగ. దొంగ.. దొంగ... పట్టుకోండి

2010 - June - మచ్చలగుర్రం

2011 - March - వీరభద్రారెడ్డి

2021 - February - టార్గెట్ షాడో

2021 - November - వారియర్ షాడో

2022 - April - నల్లతాచు

2022 - August 19th - రెడ్ సిగ్నల్

2023 -                 - స్వర్ణ గోపురం

2024 -                 - పారాహుషార్

2025 - February 20th - భయం.. భయం

ఆంధ్రజ్యోతి వీక్లీ సీరియల్స్!

1986 - November - డెత్ వారెంట్

1990 - October - టెన్ ఎగైనెస్ట్ షాడో!

నవ్య వీక్లీ సీరియల్స్!  

2012 - August - హంటర్ షాడో 

2013 - February - శివుడు

2013 - December - నిశ్శబ్దనాదం

2014 - June - రుద్రుడు 

2014 - December - నరుడు

2015 - November - డేర్ డెవిల్ 

2016 - July - వెట్టి

2017 - July - స్టార్ ఫైటర్ 

2018 - August - నిశాచరుడు

2019 - June - దుర్మార్గుడు!

సహరి ఆన్లైన్ వీక్లీ సీరియల్స్!

2021 - January - శివంగి

2022 - March - రుద్రనాగు

2024 -             - భైరవ

(2013 లో నది మాసపత్రికలో "మరకత మంజూష" కొద్ది నెలల పాటు సీరియల్ గా వచ్చింది.)

Link: https://www.youtube.com/smbab

Tuesday, August 2, 2022

కాళికాలయం Kalikalayam Auiobook Release

 

జై కాళీ..
జై జై మహాకాళీ..
దశదిశలు దద్దరిల్లే
ఝంఝా మారుతం లాంటి కంఠం
అక్కడ ఉచ్ఛైస్వరంతో మారుమ్రోగింది..

పిశాచాల దండు పండగ చేసుకునే
ఆ నిశిరాత్రి సమయంలో గుడ్లగూబ, తీతువుపిట్ట వెంటరాగా..
వెర్రిగా అరుస్తూ ఆ ప్రదేశానికి వచ్చి వాలిందో అప్సరాంగన..
అమావాస్య చీకటిని తన పూర్ణ వదనంతో,
పున్నమివెన్నెల్లా చేసిందా అందాలరాశి..

ఒడలంతా సర్రున రక్తాన్ని ప్రవహింపజేసి,
ఉద్వేగానికి లోనుచేసే ఊహతీత సీరియల్..

మధుర మనోహర సంభాషణలతో..

ఎక్కుపెట్టిన మదనుని శరంలా వుందామె..
పైన కప్పుకుని వున్న ఆ దివ్య సుందర రత్నాంబరాన్ని అలవోకగా నేలకు జార్చి,
మొలనూలు మువ్వలతో సవ్వడి చేస్తూ,
రాయంచలా కదిలి వచ్చిందా సుందరి..

తపోధనుడైవున్న ఆ యువకుడు కనులు తెరవగానే
శీతాంశు కిరణ ప్రభ ఆమె నావరించుకుంది..

ఒత్తైన తన యవ్వనాన్ని మత్తుగా విరుచుకుంటూ మరులు కొలుపుతూ రాసాగింది మునుముందుకు..

జానపద సీరియల్స్ కే రాచముద్ర వంటి సీరియల్..

మధుబాబు 'కాళికాలయం' 05-08-2022 నుండి ప్రారంభం..

Saturday, July 23, 2022

టార్గెట్ షాడో నవల Part 14 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 14 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..


FACEBOOK Video






OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks

Friday, July 22, 2022

టార్గెట్ షాడో నవల Part 13 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 13 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books


FACEBOOK Video






OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks

టార్గెట్ షాడో నవల Part 12 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 12 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books






OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks

Saturday, July 16, 2022

టార్గెట్ షాడో నవల Part 11 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 11 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..






OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks

Thursday, July 14, 2022

టార్గెట్ షాడో నవల Part 10 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 10 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..


FACEBOOK Video






OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks

Tuesday, July 12, 2022

టార్గెట్ షాడో నవల Part 9 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 9 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..

Saturday, July 9, 2022

టార్గెట్ షాడో నవల Part 8 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 8 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..

Friday, July 8, 2022

టార్గెట్ షాడో నవల Part 7 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 7 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu..


#టార్గెట్_షాడో #షాడోమధుబాబు #TargetShadow #ShadowMadhuBabu #ShadowAdventure #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguDetectiveNovels #SecretAgentShadow #TargetShadowbook #TargetShadowbyMadhubabu #DetectiveNovelbyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugukathalu #chandamamakathalu #balamitrakathalu

Tuesday, July 5, 2022

టార్గెట్ షాడో నవల Part 6 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 6 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..

టార్గెట్ షాడో నవల Part 5 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 5 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..


మధుబాబు ముద్ర Madhu Babu Style

 

మనం ప్రతిరోజూ చూసే పర్సనాలిటీలను మన నిత్య జీవితపు వాతావరణంతో కలిపి కాస్తంత థ్రిల్ ని మేళవించి, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా వ్రాయటం మధుబాబు స్పెషాలిటీ..

షాడో కథలు వ్రాసినా, క్రైం ఎడ్వెంచర్స్ వ్రాసినా, కథల మధ్యలో గేయాలు వ్రాసినా, కొట్ట వచ్చినట్లు కనబడుతుంది మధుబాబు ముద్ర..

టార్గెట్ షాడో నవల Part 4 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 4 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..


Sunday, July 3, 2022

టార్గెట్ షాడో నవల Part 3 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 3 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books


టార్గెట్ షాడో నవల Part 2 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 2 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..


FACEBOOK

Friday, June 24, 2022

'షాడో'తో నా ప్రయాణం..

'షాడో'తో నా ప్రయాణం..

'రన్ ఫర్ ది బోర్డర్' మొట్టమొదటి సారిగా చదివి చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఆ నవల నా మనస్సును చాలా ఆకట్టుకుంది. అప్పటినుండి మధుబాబు గారిని గురువుగా ఆరాధించడం, అభిమానించడం మొదలై చాలా షాడో బుక్స్ చదివాను. మధుబాబు గారి రచనలలో, మానవ సంబంధాల ప్రాముఖ్యత, మంచితనం, మానవత్వం, సహాయగుణం, స్నేహితులపట్ల చూపే ప్రేమాభిమానాలు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడం, స్త్రీలపట్ల గౌరవ భావం కలిగి ఉండే విధంగా, హృదయాలను కదిలించే సన్నివేశాలతో బాగా ఆకట్టుకునే విధంగా వ్రాయడమే కాకుండా, పాత్రలతో పాఠకులను సైతం పరుగులు పెట్టించే విధానం బాగా ఆకట్టుకుంటాయి..

- మహమ్మద్ అంకూస్ (బెల్లంపల్లి)

Link: https://www.youtube.com/post/UgkxSqSXys3PufaGa1KvBKz0-FCMFbKBVLg6



టార్గెట్ షాడో నవల Part 1 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast

టార్గెట్ షాడో నవల Part 1 | Target Shadow - Detective Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FACEBOOK

మధుమాలిని జానపద నవల Part 6 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast

శార్దూలుని మరణంతో భువన మోహన సుందరి రక్షణ కవచ మంత్రకట్టు వీడింది! మధుమాలిని జానపద నవల Part 6 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FACEBOOK

మధుమాలిని జానపద నవల Part 5 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast

ప్రాణం పోసుకున్న అస్థిపంజరం వీరవిహారం! మధుమాలిని జానపద నవల Part 5 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FACEBOOK

మధుమాలిని జానపద నవల Part 4 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast

నరమాంస భక్షకుల చేతికి చిక్కిన వారి పరిస్థితి? మధుమాలిని జానపద నవల Part 4 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FACEBOOK

మధుమాలిని జానపద నవల Part 3 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast

మధుమాలిని జానపద నవల Part 3 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @ShadowMadhuBabu


FACEBOOK

Friday, June 10, 2022

మధుమాలిని జానపద నవల Part 2 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast

మధుమాలిని జానపద నవల Part 2 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..

మధుమాలిని జానపద నవల Part 1 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast

మధుమాలిని జానపద నవల Part 1 | Madhumalini Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..

అసైన్మెంట్ కరాచీ నవల Part 5 (Concluding) | Assignment Karachi Novel written by Madhu Babu | Audiobook / Podcast

అసైన్మెంట్ కరాచీ నవల Part 5 (Concluding) | Assignment Karachi Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. @SHADOW Madhu Babu (Official) Audio Books..

 

FACEBOOK

Podcasts

Friendly Websites

  • దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...
    2 years ago
  • ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita - *‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?* ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా క...
    2 years ago
  • అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...
    2 years ago

COUNTER


View My Stats