SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Friday, May 19, 2023

రేపే '20-05-2023' న ప్రారంభం 'శంకర్ దాదా'..


రేపే '20-05-2023' న ప్రారంభం 'శంకర్ దాదా'..

అతని గుప్పెటలో పదునుగా మెరుస్తున్న ఆయుధం పేరు ఆవేశం.. 

నడుమున వున్న దట్టీలో భద్రపరచిన వెపన్ పేరు ధైర్యం.. 

సాహసమనే గుర్రంపై శాంతి అనే రహదారి మీద స్వారీ చేస్తూ వస్తున్న అతను -

నేరాలనే కంటకాలను ఏరిపారేస్తూ, అడ్డుతగిలిన చట్టాన్ని అనునయిస్తూ -

నేరసామ్రాజ్య సింహాసనంపై కూర్చుని అహింస అనే అనల కిరీటాన్ని ధరించి -

పేరలల్ ప్రభుత్వాలను నడిపే బడావెధవాయిల భారతం పట్టేందుకు -

కాలరుద్రుడిలా దుముకుతూ మీ ముందుకు వస్తున్నాడు.. 

పేరుకేమో 'శంకర్ దాదా'.. మంచివారికి భోళాశంకరుడే.. 


నేర సామ్రాజ్య ప్రక్షాళనతో పాటు, ఆత్మీయతలకూ, అనుబంధాలకూ నిలువెత్తు నిదర్శనం..

మధుబాబు గారి ఊహాశక్తికి దర్పణం, ఆయన కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం..

'శంకర్ దాదా'.. ఇది మిస్ అయితే మీరు ఒక రసవత్తర కథా కథనం కోల్పోతారు..

Link: https://www.youtube.com/post/UgkxiPFy4HAsfPd79maUZtB5dvujrPnJ1elD

0 comments:

Post a Comment

Here You Can Communicate with me:

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

  • దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...
    2 years ago
  • ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita - *‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?* ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా క...
    2 years ago
  • అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...
    2 years ago

COUNTER


View My Stats