SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, January 16, 2025

మరకత మంజూష జానపద నవల | Marakatha Manjusha Folklore / Fantasy Telugu Novel (2 Volumes) written by Madhu Babu


 

ఈ రోజు సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం 🙏 ‪‪‪

మధుబాబు గారి అద్భుత జానపద నవలా ద్వయం 'మరకత మంజూష'.. మహీధర్

https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDdaSh4AuKSXJJaaraOcBPar

AUDIOBOOK DETAILS:

-------------------------------------------------------

Novel: 'మరకత మంజూష' (Marakatha Manjusha) 2 Volumes

Genre: Fantasy / Folklore

Author / Writer: Madhu Babu

Published In: Serialised in NADI Monthly (2013), Novel Published (2014)

Published by: Madhu Priya Publications

Number Of Pages: 476

Language: Telugu

--------------------------------------------------------

'మరకత మంజూష' ప్రముఖ రచయిత మధుబాబు సృష్టించిన తెలుగు జానపద అపరాధ పరిశోధక రచన.

'అంబా..' అని అరిచింది ఆ లేగ దూడ. పాతిక అంగల దూరంలో ఉన్న బండరాళ్ల మధ్యన ఎత్తుగా పెరిగి ఉన్న గడ్డిని మేస్తోంది దాని తల్లి. బండ రాళ్ళ మీద నుంచి ఎగిరి  ఇవతలికి దూకిందది. నాలుగే నాలుగు అంగలలో అతి వేగంగా వచ్చేసింది బిడ్డ దగ్గరికి. దారుణంగా వీస్తున్న చలి గాలిని తట్టుకోలేక ఆర్తనాదం చెయ్యలేదు ఆ చిన్ని ప్రాణం. ఆకలిని భరించలేక కూడా అరవలేదది. ఎత్తుగా ఉన్న బండ రాళ్ళ మధ్యలో నుంచి మెల్లి మెల్లిగా ముందుకు జరుగుతున్నది ఒక పెద్ద తోడేలు. దాని చూపంతా నడవటం కూడా సరిగ్గా చేతకాని ఆ చిన్ని ప్రాణి మీదనే కేంద్రీకరించబడి వున్నది. తలను ముందుకు వంచి కొమ్ముల్ని బారుచేసి పెద్దగా బుసకొట్టింది తల్లి. గిట్టలతో మట్టిని రువ్వుతూ తన బిడ్డను రక్షించుకోవటానికి సిద్ధపడింది. తరువాత ఏం జరిగిందో ఈ ఆడియో బుక్ విని తెలుసుకోండి..

#క్షుద్రప్రాణి #మరకతమంజూష #షాడోమధుబాబు #MarakathaManjusha #shadowmadhubabu #madhubabu #teluguaudiobooksyoutube #teluguaudiobook #telugupodcast #fantasynovels #VoiceofSudha #telugukathalu #telugunovels #audiobooks #Fantasystories #folklorestories #freebook #ebookreader #novelreader #podcast #audiobook #telugu #novel #story #serial #kathalu

క్షుద్ర ప్రాణి, మరకత మంజూష, Marakatha Manjusha, Marakatha Manjusha Episode 1, Marakatha Manjusha madhubabu Novel, smbab, Fantasy stories, folklore stories, telugu stories, voice of sudha, madhu babu official, podcast telugu, Listen to novels, madhu babu novels, madhubabu janapada novels, madhubabu fantasy novels, telugu novels, shadow madhu babu audiobooks, telugu audiobooks, Marakatha Manjusha novel, Marakatha Manjusha book, Marakatha Manjusha audiobook, Audio Series, smb

0 comments:

Post a Comment

Here You Can Communicate with me:

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

  • దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...
    2 years ago
  • ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita - *‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?* ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా క...
    2 years ago
  • అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...
    2 years ago

COUNTER


View My Stats