2023 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం..
SUBSCRIBE
Tuesday, August 29, 2023
'వారియర్ షాడో', 'నల్లతాచు' - Warrior Shadow, Nallatachu Novels only on Shadow Madhu Babu Audiobooks from 01-09-2023
2023 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం..
'షాడో' సరికొత్త అడ్వెంచర్ చేస్తూ మీ ముందుకు రాబోతున్నాడు..
'నల్లత్రాచు' పేరుతో..
'వారియర్ షాడో', 'నల్లతాచు' నవలలను విని ఆనందించండి..
ఇంకా Subscribe కాని షాడో అభిమానులందికీ ఈ విషయాన్ని తెలియజేసి,
అందరి చేతా Subscribe చేయిస్తారని ఆశిస్తున్నాను..
Monday, August 21, 2023
త్వరలో.. 'షాడో' సరికొత్త అడ్వెంచర్ 'వారియర్ షాడో', 'నల్లతాచు' Warrior Shadow, Nallathachu
త్వరలో..
'షాడో' సరికొత్త అడ్వెంచర్ చేస్తూ మీ ముందుకు రాబోతున్నాడు..
'నల్లత్రాచు' పేరుతో..
'వారియర్ షాడో', 'నల్లతాచు' నవలలను విని ఆనందించండి..
ఇంకా Subscribe కాని షాడో అభిమానులందికీ ఈ విషయాన్ని తెలియజేసి,
అందరి చేతా Subscribe చేయిస్తారని ఆశిస్తున్నాను..
Friday, May 19, 2023
రేపే '20-05-2023' న ప్రారంభం 'శంకర్ దాదా'..
రేపే '20-05-2023' న ప్రారంభం 'శంకర్ దాదా'..
అతని గుప్పెటలో పదునుగా మెరుస్తున్న ఆయుధం పేరు ఆవేశం..
నడుమున వున్న దట్టీలో భద్రపరచిన వెపన్ పేరు ధైర్యం..
సాహసమనే గుర్రంపై శాంతి అనే రహదారి మీద స్వారీ చేస్తూ వస్తున్న అతను -
నేరాలనే కంటకాలను ఏరిపారేస్తూ, అడ్డుతగిలిన చట్టాన్ని అనునయిస్తూ -
నేరసామ్రాజ్య సింహాసనంపై కూర్చుని అహింస అనే అనల కిరీటాన్ని ధరించి -
పేరలల్ ప్రభుత్వాలను నడిపే బడావెధవాయిల భారతం పట్టేందుకు -
కాలరుద్రుడిలా దుముకుతూ మీ ముందుకు వస్తున్నాడు..
పేరుకేమో 'శంకర్ దాదా'.. మంచివారికి భోళాశంకరుడే..
నేర సామ్రాజ్య ప్రక్షాళనతో పాటు, ఆత్మీయతలకూ, అనుబంధాలకూ నిలువెత్తు నిదర్శనం..
మధుబాబు గారి ఊహాశక్తికి దర్పణం, ఆయన కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం..
'శంకర్ దాదా'.. ఇది మిస్ అయితే మీరు ఒక రసవత్తర కథా కథనం కోల్పోతారు..
Link: https://www.youtube.com/post/UgkxiPFy4HAsfPd79maUZtB5dvujrPnJ1elD
Subscribe to:
Posts (Atom)
Shadow Madhu Babu Audio Books (Official)
Friendly Websites
-
Science vs Faith: Can the Miracles of Sabarimala Be Explained? శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు! - *శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!* ‘స్వామియే శరణమయప్ప’ అంటూ మండలం రోజులపాటు నిష్టగా స్వామి మాల ధరించి, హరిహరసుతుడికై ఆర్తిగా భజనలు చేస్త...9 months ago
-
దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...3 years ago
-
అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...3 years ago




