SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, June 16, 2010

Rendo Maata...

అందరికి నమస్కారం చాలామంది అడుగుతూ వుంటారు, నవలలు రాసేటప్పుడు మీ అనుభవాలు ఏమిటని. ఒకటి కాదు చాల వున్నాయి. ఇప్పుడు సమయం సందర్భం కలిసి వచ్చాయి కాబట్టి తప్పకుండా చెపుతాను. అసలు ఏదైనా రాయాలంటే ఏదో ఒక అనుభవం తప్పని సరి అని నా అభిప్రాయం. ముందుగా నీను రాసిన పుస్తకాల్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన పుస్తకం షాడో నవల్లు అన్నిటికి మూలం రన్ ఫర్ ది బోర్డర్. ఇదే నా కెరీర్ కి మొట్ట మొదటి మెట్టు.

--
Regards,

Madhu Babu

7 comments:

Unknown said...

telugu lo type cheyadam appude practice chesare.....u r so clever

సుజాత వేల్పూరి said...

అప్పుడే తెలుగులో రాయడం ప్రాక్టీస్ చేశారన్నమాట! మీకు లేఖిని బాగా ఉపయోగపడుతున్నదనుకుంటాను. Thank you!

శివ చెరువు said...

మీ నవలలు చూసానండి.. మీ ఫోటో చూడ్డం ఇదే మొదటి సారి.. మిమ్మల్నిలా బ్లాగ్ ద్వారా కలుసుకోవడం సంతోషం గా వుంది..

నేస్తం said...

తెలుగు లో బ్లాగ్ మొదలుపెట్టేసారా సంతోషం:)

కెక్యూబ్ వర్మ said...

chinnappudu mee novels annee chaduvutundevadini. maa naannagaariki kuda mee rachanalante ishtam. aayana techchukunnavi secrete ga nenu chadivesevadini. alaa aa taruvata telisina emanaledu. mimmalnila kalusukovadam very happy..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Shadow in Japan is really good and in my opinion it is the best Shadow novel.

Unknown said...

నమస్కారం అండి మధుబాబు గారు (నాది & మా నాన్నది కూడా )
బాగున్నారా ?( బాగుంటారు లెండి ఇంతమంది(మిమ్మల్ని అభిమానిస్తున్నారు కదా ) మీ రచనలతో సంతోష పెడుతున్నారు కదా )
మీ బుక్స్ మా నాన్నగారు చాల పిచ్చి పిచ్చి గా చదువుతారండి (అది నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను అనుకోండి )
మీ గురించి తెల్సుకోవాలని మా నాన్న గారు చాల పత్రికలు తిరగేశారండి
చివరికి ఒకరోజు ఈనాడు sunday book లో మీ గురించి చూసాను నేను కానీ అది మా నాన్నకు చూపించలేక పోయాను
But as I found this blog today, I am able to show about you to my DAD ( especially your photograph) .. ThanQ very Much..
& I am unable to find words to tell about greatness of your NOVELS.. They are just AWESOME I can say..
Thanks for your novels...

మీ అభిమాని
శ్రీధర్ పులివర్తి

Post a Comment

Here You Can Communicate with me:

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

  • దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...
    1 year ago
  • ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita - *‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?* ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా క...
    1 year ago
  • అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...
    1 year ago

COUNTER


View My Stats