ఎందరో షాడో అభిమానులు, అందరికీ వందనాలు. మనసులోమాట బ్లాగ్ లో ఈ బ్లాగ్ వివరాలు చూడగానే వరదలా వచ్చేసారు చాలామంది. కృతజ్ఞుడిని. ఇక నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో నా పుస్తకాల వివరాలు అందించటానికి ట్రై చేస్తాను. షార్ట్ స్టోరీస్ వ్రాస్తే బాగుంటుందని కూడా సజెస్ట చేసారు కొందరు. తప్పకుండ. ముందుగా నేను తెలుగులో టైపు చేయటం బాగా ప్రాక్టీసు చెయ్యాలి. వెంటనే ప్రారంభించాక పోవటానికి అదే కారణం. బ్లాగ్ లో పెట్టిన నొవెల్స్ అన్నీ మీకు ఇంకోసారి నచ్చుతాయని ఆసిస్తూ...
--
Regards,
Madhu Babu
Science vs Faith: Can the Miracles of Sabarimala Be Explained? శబరిమల
అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!
-
*శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!*
‘స్వామియే శరణమయప్ప’ అంటూ మండలం రోజులపాటు నిష్టగా స్వామి మాల ధరించి,
హరిహరసుతుడికై ఆర్తిగా భజనలు చేస్త...
4 weeks ago

3 comments:
‘వరద వచ్చేసినట్లు వచ్చిన అభిమానులకు’ అంతే దీటుగా అద్భుతమైన డౌన్లోడ్ కానుకలు అందించారుగా!
మీ నవలల అమ్మకాలకు దెబ్బతగులుతుందేమోననే జంకు కూడా లేకుండా ఇలా చేయటం చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందండీ. ఒక రచయిత తన పుస్తకాల డౌన్లోడ్ లింకులను బ్లాగులో ఇచ్చెయ్యటం ఇక్కడ తప్ప మరెక్కడా నేను చూళ్ళేదు. మీ సాహసానికి బోలెడు అభినందనలు! అసలు షాడో సృష్టికర్త ఇలాగే ఉండాలి కూడా.
కథానికలు రాయబోతున్నారా? చాలా సంతోషం.
We have to thank you for the wonderful novels that you have written and entertained us during our school / college days.
Regards,
~sUryuDu
I am very happy right now to have a direct contact with my favorite writer Madhu master
Post a Comment
Here You Can Communicate with me: