SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Showing posts with label కాలకన్య. Show all posts
Showing posts with label కాలకన్య. Show all posts

Thursday, December 15, 2022

త్వరలో.. 'కాలకన్య' Kaalakanya

 


త్వరలో.. 
'కాలకన్య' - మధుబాబు గారి జానపద మణిమకుటం..
23rd డిసెంబర్ నుండి ప్రారంభం.. SHADOW Madhu Babu (Official) Audio Books 

'కాలకన్య' ప్రముఖ రచయిత మధుబాబు సృష్టించిన తెలుగు జానపద అపరాధ పరిశోధక రచన.

తన ఆశకత్తకు సిగ్గుపడి తలవంచుకున్నాడు నిశీధుడు. ముఖం ఎర్రబడింది. తన పక్కనే నలుగురు కోయ వీరులు గుస గుస లాడుకోవటం గమనించాడు. “మహా వీరుడు కాలనాగుకు బాణం వదలటమే చేతకాదు” అంటున్నారని తలచి మరింత తడబడిపోయాడు.

సామాన్యమైన మహిషాలనే చంపలేని తను, తెల్లదున్నను ఏం చంపగలడు? అది అసంభవం! యీ నలుగురూ తన ఆశక్తతను గూడెంలో చెప్పక మానరు. అది అందరికి తెలియకపోదు. ఇక కాలకన్య తనకేం దక్కుతుంది ?

గుండెలను ఆక్రమించుకుంటున్న నిరాశా నిస్పృహా తరంగాలకు లోనై శ్వేతాశ్వాన్ని మడమలతో గట్టిగా నొక్కాడు. అంతవరకూ అతని చేతిలో అటువంటి బాధ అనుభవించలేదా చిన్నారి గుర్రం. తన అసమ్మతి తెలియ చేస్తున్నట్లు గట్టిగా సకలించి ముందుకు దూకింది. సరాసరి పోయి తెల్లదున్న ముందు ఆగింది..

'కాలకన్య’ త్వరలో మీ ముందుకు! విని / చూసి ఆనందించండి!!

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

COUNTER


View My Stats