SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Showing posts with label బద్మాష్. Show all posts
Showing posts with label బద్మాష్. Show all posts

Sunday, December 31, 2023

మధుబాబు 'షాడో' Spy Adventure 'బద్మాష్' 04/01/2024 న ప్రారంభం..

 


'బద్మాష్' 04/01/2024 న ప్రారంభం.. @ShadowMB 
(మధుబాబు గారి 'షాడో' Spy Adventure)

గజదొంగగా తన జీవితాన్ని ప్రారంభించి, నీడలలో నీడగా సంచరిస్తూ దుర్మార్గులకు సింహస్వప్నంలా మారి, ఆర్తులు ఎలుగెత్తి పిలిస్తే ఆర్తత్రాణపరాయణుడిలా తానున్నానని పలికుతూ, వారిని ఆదుకుంటూ, తెగిన గాలిపటంలా సాగే అతడి జీవితాన్ని, దేశానికి ఉపయోగపడే విధంగా మలిచిన ఘనత CIB చీఫ్ కులకర్ణి గారికి దక్కుతుంది.

అతడి శ్రేయస్సు కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండేది అతడిని అభిమానించే మనుష్యులే కాదు.. సకల జీవరాశిలోనూ నేనుంటానని భగవద్గితలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు, నోరులేని మూగ జీవాలలోనూ ఆత్మీయతను వెతుక్కునే అతడిని పశుపక్ష్యాదులు కూడా అంతగా అభిమానిస్తాయి. అటువంటి జీవాలలో ముందు వరుసలో ఉండే పెద్దపులి లాంటి బ్లడ్ హౌండ్ జూజీ, దాని 2 నెలల బిడ్డ పెడ్రోలను పరిచయం చేసే నవలే 'బద్మాష్'..

ఎవ్వరూ మిస్ కాకండి.. మన ఛానల్ గురించి తెలియని మీ పరిచయస్థులందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. మహీధర్

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

COUNTER


View My Stats