
SUBSCRIBE
Tuesday, February 18, 2025
భయం.. భయం - Bhayam.. Bhayam

Thursday, January 16, 2025
మరకత మంజూష జానపద నవల | Marakatha Manjusha Folklore / Fantasy Telugu Novel (2 Volumes) written by Madhu Babu
ఈ రోజు సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం 🙏
మధుబాబు గారి అద్భుత జానపద నవలా ద్వయం 'మరకత మంజూష'.. మహీధర్
https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDdaSh4AuKSXJJaaraOcBPar
AUDIOBOOK DETAILS:
-------------------------------------------------------
Novel: 'మరకత మంజూష' (Marakatha Manjusha) 2 Volumes
Genre: Fantasy / Folklore
Author / Writer: Madhu Babu
Published In: Serialised in NADI Monthly (2013), Novel Published (2014)
Published by: Madhu Priya Publications
Number Of Pages: 476
Language: Telugu
--------------------------------------------------------
'మరకత మంజూష' ప్రముఖ రచయిత మధుబాబు సృష్టించిన తెలుగు జానపద అపరాధ పరిశోధక రచన.
'అంబా..' అని అరిచింది ఆ లేగ దూడ. పాతిక అంగల దూరంలో ఉన్న బండరాళ్ల మధ్యన ఎత్తుగా పెరిగి ఉన్న గడ్డిని మేస్తోంది దాని తల్లి. బండ రాళ్ళ మీద నుంచి ఎగిరి ఇవతలికి దూకిందది. నాలుగే నాలుగు అంగలలో అతి వేగంగా వచ్చేసింది బిడ్డ దగ్గరికి. దారుణంగా వీస్తున్న చలి గాలిని తట్టుకోలేక ఆర్తనాదం చెయ్యలేదు ఆ చిన్ని ప్రాణం. ఆకలిని భరించలేక కూడా అరవలేదది. ఎత్తుగా ఉన్న బండ రాళ్ళ మధ్యలో నుంచి మెల్లి మెల్లిగా ముందుకు జరుగుతున్నది ఒక పెద్ద తోడేలు. దాని చూపంతా నడవటం కూడా సరిగ్గా చేతకాని ఆ చిన్ని ప్రాణి మీదనే కేంద్రీకరించబడి వున్నది. తలను ముందుకు వంచి కొమ్ముల్ని బారుచేసి పెద్దగా బుసకొట్టింది తల్లి. గిట్టలతో మట్టిని రువ్వుతూ తన బిడ్డను రక్షించుకోవటానికి సిద్ధపడింది. తరువాత ఏం జరిగిందో ఈ ఆడియో బుక్ విని తెలుసుకోండి..
#క్షుద్రప్రాణి #మరకతమంజూష #షాడోమధుబాబు #MarakathaManjusha #shadowmadhubabu #madhubabu #teluguaudiobooksyoutube #teluguaudiobook #telugupodcast #fantasynovels #VoiceofSudha #telugukathalu #telugunovels #audiobooks #Fantasystories #folklorestories #freebook #ebookreader #novelreader #podcast #audiobook #telugu #novel #story #serial #kathalu
క్షుద్ర ప్రాణి, మరకత మంజూష, Marakatha Manjusha, Marakatha Manjusha Episode 1, Marakatha Manjusha madhubabu Novel, smbab, Fantasy stories, folklore stories, telugu stories, voice of sudha, madhu babu official, podcast telugu, Listen to novels, madhu babu novels, madhubabu janapada novels, madhubabu fantasy novels, telugu novels, shadow madhu babu audiobooks, telugu audiobooks, Marakatha Manjusha novel, Marakatha Manjusha book, Marakatha Manjusha audiobook, Audio Series, smb
Monday, December 2, 2024
'STAR FIGHTER (Fighting Fool) - స్టార్ ఫైటర్' Madhu Babu Shadow Past Life Novel
రేపే '03/12/2024' ప్రారంభం..
మధుబాబు గారి షాడో Past Life Adventure - 'స్టార్ ఫైటర్' అనబడే ఫైటింగ్ ఫూల్.. మహీధర్
Playlist: https://www.youtube.com/playlist?list=PLH8sKIJ0wgDfeZ0il9PerRjfrC0kXc7d5
Shadow Madhu Babu Audio Books (Official)
Friendly Websites
-
వాక్ సిద్ధి - రహస్యాలు & సాధన! The Ultimate Secret of Speech in Sanatana Dharma - [image: వాక్ సిద్ధి - రహస్యాలు & సాధన! వాక్ శుద్ధి: మీరు మాట్లాడే ప్రతి మాట నిజం అవ్వాలంటే? | The Ultimate Secret of Speech in Sanatana Dharma] వాక్ సి...2 days ago
-
Science vs Faith: Can the Miracles of Sabarimala Be Explained? శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు! - *శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!* ‘స్వామియే శరణమయప్ప’ అంటూ మండలం రోజులపాటు నిష్టగా స్వామి మాల ధరించి, హరిహరసుతుడికై ఆర్తిగా భజనలు చేస్త...1 year ago
-
దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita - *దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, ...4 years ago
-
అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavadgita - *అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?* 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 ...4 years ago
-


