SUBSCRIBE

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, June 17, 2010

More Online Books...













Athanu - అతను

http://www.mediafire.com/?0m2j0mz2mnz
http://www.mediafire.com/?mwmjmtnmwyn

Ananda Jyothi - ఆనందజ్యోతి
http://www.mediafire.com/?2uwyzj1zjmd
http://www.mediafire.com/?mn5ziazmzlm
http://www.mediafire.com/?gld5moywlvm

A Minute in Hell - ఎ మినట్ ఇన్ హెల్
http://www.mediafire.com/?tarmjg2zkxm

Wanted Dead or Alive - వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్
http://www.mediafire.com/?jkmkjknj5jm

Touch Me Not - టచ్ మీ నాట్
http://www.mediafire.com/?r2mzrqjmiz3
http://www.mediafire.com/?yyynnzymdoz

Terror Island - టెర్రర్ ఐలండ్
http://www.mediafire.com/?ytmmwn0yuzt

Shadow in Baghdad - షాడో ఇన్ బాగ్దాద్
http://www.mediafire.com/?mgi1vqglkwz

Shadow! - షాడో !
http://www.mediafire.com/?nvgamji2uij

Once Again Shadow - వన్స్ అగైన్ షాడో
http://www.mediafire.com/?mmm4hijum2j
http://www.mediafire.com/?jtmnidmtumi

Number 28 - నెంబర్ 28
http://www.mediafire.com/?zgmyvmugmyy

Mission to Pecking - మిషన్ టు పెకింగ్
http://www.mediafire.com/?zeglrmyy5yn

Killers Gang - కిల్లర్స్ గ్యాంగ్
http://www.mediafire.com/?ty2kzqaimmz

Kalyana Thilakam (Kaalikaalayam - Part 3) - కళ్యాణ తిలకం (కాళికాలయం - Part 3)
http://www.mediafire.com/?wzwqqznmmw3

Flying Horse - ఫ్లయింగ్ హార్స్
http://www.mediafire.com/?mmznm2iyd2y

Fighting Four - ఫైటింగ్ ఫోర్
http://www.mediafire.com/?cvujzhnnjtm

Doctor Shadow - డాక్టర్ షాడో
http://www.mediafire.com/?z2wm3tuyg3e

Burma Doll - బర్మా డాల్
http://www.mediafire.com/?mhmdjwym3iz

Banzay - బంజాయ్
http://www.mediafire.com/?52zzoyczijj
http://www.mediafire.com/?ymnmynyjijz

Assault on Shadow - అస్సాల్ట్ ఆన్ షాడో
http://www.mediafire.com/?wgyncmzjrgm
http://www.mediafire.com/?nlzmmfknnzw

Wednesday, June 16, 2010

Rendo Maata...

అందరికి నమస్కారం చాలామంది అడుగుతూ వుంటారు, నవలలు రాసేటప్పుడు మీ అనుభవాలు ఏమిటని. ఒకటి కాదు చాల వున్నాయి. ఇప్పుడు సమయం సందర్భం కలిసి వచ్చాయి కాబట్టి తప్పకుండా చెపుతాను. అసలు ఏదైనా రాయాలంటే ఏదో ఒక అనుభవం తప్పని సరి అని నా అభిప్రాయం. ముందుగా నీను రాసిన పుస్తకాల్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన పుస్తకం షాడో నవల్లు అన్నిటికి మూలం రన్ ఫర్ ది బోర్డర్. ఇదే నా కెరీర్ కి మొట్ట మొదటి మెట్టు.

--
Regards,

Madhu Babu

Tuesday, June 15, 2010

Modati Maata

ఎందరో షాడో అభిమానులు, అందరికీ వందనాలు. మనసులోమాట బ్లాగ్ లో ఈ బ్లాగ్ వివరాలు చూడగానే వరదలా వచ్చేసారు చాలామంది. కృతజ్ఞుడిని. ఇక నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో నా పుస్తకాల వివరాలు అందించటానికి ట్రై చేస్తాను. షార్ట్ స్టోరీస్ వ్రాస్తే బాగుంటుందని కూడా సజెస్ట చేసారు కొందరు. తప్పకుండ. ముందుగా నేను తెలుగులో టైపు చేయటం బాగా ప్రాక్టీసు చెయ్యాలి. వెంటనే ప్రారంభించాక పోవటానికి అదే కారణం. బ్లాగ్ లో పెట్టిన నొవెల్స్ అన్నీ మీకు ఇంకోసారి నచ్చుతాయని ఆసిస్తూ...
--
Regards,

Madhu Babu

Shadow Madhu Babu Audio Books (Official)

Podcasts

Friendly Websites

COUNTER


View My Stats